ప్రభన్యూస్

బెట్టింగ్ యాప్‌ల కేసులో నిధి అగర్వాల్.. ఈడీ ముందు హాజరు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

News18
News18

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి హాజరయ్యారు. పలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు హవాలా మార్గాల ద్వారా ఆమెకు డబ్బులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. ఇదే కేసులో గతంలో సీఐడీ అధికారులు కూడా నిధి అగర్వాల్‌ను విచారించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 1:51 pm Digital Edition : Prabhanews
బెట్టింగ్ యాప్‌ల కేసులో నిధి అగర్వాల్.. ఈడీ ముందు హాజరు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 1:41 PM ISTబెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.News18ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి హాజరయ్యారు. పలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు హవాలా మార్గాల ద్వారా ఆమెకు డబ్బులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. ఇదే కేసులో గతంలో సీఐడీ అధికారులు కూడా నిధి అగర్వాల్‌ను విచారించారు.మరింత చదవండి

Source link