Last Updated:
Gold Prices | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, వడ్డీ రేట్లపై అంచనాలు గోల్డ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, పెట్టుబడిదారులు ఏ విషయాలు గమనించాలో తెలుసుకుందాం.
