ప్రభన్యూస్

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు | బిజినెస్


Last Updated:

Gold Price Today: దేశీయ బులియన్, కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి మారకం విలువ వంటి అంశాల ప్రభావంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు, వెండి రేట్లు రోజువారీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 17, 2026న ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్‌తో పాటు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. శుక్రవారం భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. గురువారం బంగారం ధరలు తగ్గగా.. శుక్రవారం మాత్రం పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గోల్డ్, సిల్వర్ రేట్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం పెరగగా.. వెండి తగ్గాయి.

bullions.co.in వెబ్ సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 9:25 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 పెరిగి రూ.1,41,240కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం రూ.1,29,470 వద్ద ఉంది.

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.340 పెరిగింది. ప్రస్తుతం రూ.2,16,330కు చేరుకుంది. దీంతో బంగారం, వెండి రెండింటి ధరల్లోనూ ఈరోజు గణనీయమైన పెరుగుదల నమోదైంది.

దేశీయ కమోడిటీ మార్కెట్ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం తన పతనానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గత కొన్ని రోజులగా పతనం అవుతూ వస్తోన్న బంగారం ధరలు శుక్రవారం ఎంసీక్స్‌లో అప్ అయింది. సుమారు 9:02 గంటల సమయంలో ప్రముఖ జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘మనీకంట్రోల్’ (Moneycontrol) లైవ్ ట్రేడింగ్ వివరాలను వెల్లడించింది.

శుక్రవారం ఉదయం 9:02 గంటల సమయంలో ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘మనీకంట్రోల్’ విడుదల చేసిన లైవ్ ట్రేడింగ్ డేటా ప్రకారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఆగస్టు 5 గడువు కలిగిన బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర MCXలో రూ.1,40,639 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే రూ.291 ఎక్కువ. సెప్టెంబర్ 4 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర రూ.2,15,514గా నమోదైంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.499 మేర తగ్గింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 10:58 am Digital Edition : Prabhanews
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు | బిజినెస్

Last Updated:Jul 18, 2026 9:20 AM ISTGold Price Today: దేశీయ బులియన్, కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి మారకం విలువ వంటి అంశాల ప్రభావంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు, వెండి రేట్లు రోజువారీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 17, 2026న ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్‌తో పాటు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
ప్రతీకాత్మక చిత్రంబంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. శుక్రవారం భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. గురువారం బంగారం ధరలు తగ్గగా.. శుక్రవారం మాత్రం పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గోల్డ్, సిల్వర్ రేట్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం పెరగగా.. వెండి తగ్గాయి.bullions.co.in వెబ్ సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 9:25 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 పెరిగి రూ.1,41,240కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం రూ.1,29,470 వద్ద ఉంది.ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.340 పెరిగింది. ప్రస్తుతం రూ.2,16,330కు చేరుకుంది. దీంతో బంగారం, వెండి రెండింటి ధరల్లోనూ ఈరోజు గణనీయమైన పెరుగుదల నమోదైంది.దేశీయ కమోడిటీ మార్కెట్ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం తన పతనానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గత కొన్ని రోజులగా పతనం అవుతూ వస్తోన్న బంగారం ధరలు శుక్రవారం ఎంసీక్స్‌లో అప్ అయింది. సుమారు 9:02 గంటల సమయంలో ప్రముఖ జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘మనీకంట్రోల్’ (Moneycontrol) లైవ్ ట్రేడింగ్ వివరాలను వెల్లడించింది.శుక్రవారం ఉదయం 9:02 గంటల సమయంలో ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘మనీకంట్రోల్’ విడుదల చేసిన లైవ్ ట్రేడింగ్ డేటా ప్రకారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఆగస్టు 5 గడువు కలిగిన బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర MCXలో రూ.1,40,639 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే రూ.291 ఎక్కువ. సెప్టెంబర్ 4 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర రూ.2,15,514గా నమోదైంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.499 మేర తగ్గింది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link