ప్రభన్యూస్

Solar Subsidy: ఇంటిపై కాకుండా.. దుకాణం పైకప్పుపై సోలార్ పెడితే సబ్సిడీ వస్తుందా? ప్రభుత్వం చెప్పిన రూల్స్ ఇవే! |


ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?<br />చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా నమోదై ఉంటే ఈ ప్రయోజనం వర్తించదు. కాబట్టి సబ్సిడీ పొందాలంటే నివాస వినియోగ విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి.ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?<br />చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా నమోదై ఉంటే ఈ ప్రయోజనం వర్తించదు. కాబట్టి సబ్సిడీ పొందాలంటే నివాస వినియోగ విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి.

ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?
చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా నమోదై ఉంటే ఈ ప్రయోజనం వర్తించదు. కాబట్టి సబ్సిడీ పొందాలంటే నివాస వినియోగ విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 2:05 pm Digital Edition : Prabhanews
Solar Subsidy: ఇంటిపై కాకుండా.. దుకాణం పైకప్పుపై సోలార్ పెడితే సబ్సిడీ వస్తుందా? ప్రభుత్వం చెప్పిన రూల్స్ ఇవే! |

ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా నమోదై ఉంటే ఈ ప్రయోజనం వర్తించదు. కాబట్టి సబ్సిడీ పొందాలంటే నివాస వినియోగ విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి.

Source link