EPFO కీలక నిర్ణయం.. కొత్త స్కీమ్ ప్రారంభం.. ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలివే!



EPFO Vishwas 2026 Scheme: పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ (EPF) వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ‘విశ్వాస్ 2026’ పేరుతో ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యజమానులు పెనాల్టీలు, నష్టపరిహారాలు, రికవరీ కేసులకు సంబంధించిన వివాదాలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం లభించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 1:35 pm Digital Edition : Prabhanews
EPFO కీలక నిర్ణయం.. కొత్త స్కీమ్ ప్రారంభం.. ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలివే!

EPFO Vishwas 2026 Scheme: పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ (EPF) వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 'విశ్వాస్ 2026' పేరుతో ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యజమానులు పెనాల్టీలు, నష్టపరిహారాలు, రికవరీ కేసులకు సంబంధించిన వివాదాలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం లభించనుంది.

Source link