Terminal vs Junction: రైల్వే స్టేషన్ పేర్ల చివర ‘Terminal’, ‘Junction’ అని ఉండటం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఈ రెండింటి అర్థం ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి టెర్మినల్, జంక్షన్ పూర్తిగా వేర్వేరు. ఈ తేడా తెలియకపోతే ప్రయాణంలో గందరగోళం, కనెక్టింగ్ రైళ్లు మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి టెర్మినల్ అంటే ఏమిటి? జంక్షన్ అంటే ఏమిటి? వాటి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Indian Railways: భారతీయ రైల్వేలో టెర్మినల్, జంక్షన్ రెండూ ఒకటేనా? ట్రైన్ టికెట్ బుక్ చేసే ముందే తెలుసుకోండి!
