Snake Bite Insurance: వర్షాకాలంలో పాముకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స ఖర్చులు, బీమా కవరేజ్‌పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పాముకాటు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చికిత్స ఖర్చులను భరిస్తుందా? ఒకవేళ పాముకాటు కారణంగా మరణం సంభవిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా ద్వారా నామినీకి పరిహారం లభిస్తుందా? క్లెయిమ్ చేయడానికి ఏ పత్రాలు అవసరం? ఎలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది? తెలుసుకుందాం.
Source link
Snake Bite Insurance: పాముకాటు వేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? పాలసీ డబ్బు వస్తుందా?
