ప్రభన్యూస్

Car Price Hike: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వచ్చే నెల నుంచి రూ.30,000 వరకు ధరల పెంపు |

మారుతి సుజుకి ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో అత్యంత విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లతో పాటు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలను కూడా కంపెనీ విక్రయిస్తోంది. అందువల్ల ఈ ధరల పెంపు ప్రభావం కంపెనీకి చెందిన పలు మోడళ్లపై కనిపించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)మారుతి సుజుకి ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో అత్యంత విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లతో పాటు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలను కూడా కంపెనీ విక్రయిస్తోంది. అందువల్ల ఈ ధరల పెంపు ప్రభావం కంపెనీకి చెందిన పలు మోడళ్లపై కనిపించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

మారుతి సుజుకి ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో అత్యంత విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లతో పాటు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీలను కూడా కంపెనీ విక్రయిస్తోంది. అందువల్ల ఈ ధరల పెంపు ప్రభావం కంపెనీకి చెందిన పలు మోడళ్లపై కనిపించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 9:12 am Digital Edition : Prabhanews