ప్రభన్యూస్

SIP vs STP vs SWP: SIPలోనే పెట్టుబడి పెడుతున్నారా?.. STP, SWP గురించి మీకు తెలుసా? వీటిలో ఏది బెస్ట్?

SIP vs STP vs SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలామంది ముందుగా SIPనే ఎంచుకుంటారు. కానీ పెట్టుబడిదారుల అవసరాలను బట్టి STP (Systematic Transfer Plan), SWP (Systematic Withdrawal Plan) వంటి మరో రెండు కీలక ఎంపికలు కూడా ఉన్నాయి. ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలా? ఒకేసారి పెద్ద మొత్తాన్ని దశలవారీగా పెట్టాలా? లేక ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి నెలవారీ ఆదాయం పొందాలా? అనే లక్ష్యాన్ని బట్టి సరైన ప్లాన్‌ను ఎంచుకోవాలి. SIP, STP, SWP ఎలా పనిచేస్తాయి? వాటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? మీకు ఏది ఉత్తమ ఎంపికో ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 11:56 pm Digital Edition : Prabhanews