కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఏపీ రాజకీయాల్లో ఓ అధ్యాయానికి ముగింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 14, 2026 7:24 PM IST ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (73) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవలు, ఉద్యమ చరిత్రపై పూర్తి వివరాలు తెలుసుకోండి. pc by : wikipedia ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,…
