Visakhapatnam: వీఎంఆర్‌డీఏలో రూ. 70 కోట్ల కలకలం.. కమిషనర్ ఆదేశాల ఉల్లంఘనపై విచారణ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 16, 2026 6:34 AM IST Visakhapatnam: కమిషనర్ ఆదేశాల విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లో ఏకంగా రూ. 70 కోట్ల నిధుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశాలను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. కొన్ని నెలల కిందట వీఎంఆర్‌డీఏకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 75…
