ప్రభన్యూస్

IRCTC Tour: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.16 వేలకే 7 క్షేత్రాల దర్శనం |


arunachalam tour, arunachalam rameswaram tour, arunachalam tour package, IRCTC Divya Dakshin Yatra 2026, Bharat Gaurav train package, South India temple tour from Hyderabad, ఐఆర్‌సీటీసీ టూరిజం ఆలయ యాత్ర ప్యాకేజీ, సికింద్రాబాద్ నుంచి పుణ్యక్షేత్రాల టూర్, అరుణాచలం దర్శనం రైలు ప్రయాణం, రామేశ్వరం మదురై కన్యాకుమారి యాత్ర, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ వివరాలు, ఐఆర్‌సీటీసీ టూర్ బుకింగ్arunachalam tour, arunachalam rameswaram tour, arunachalam tour package, IRCTC Divya Dakshin Yatra 2026, Bharat Gaurav train package, South India temple tour from Hyderabad, ఐఆర్‌సీటీసీ టూరిజం ఆలయ యాత్ర ప్యాకేజీ, సికింద్రాబాద్ నుంచి పుణ్యక్షేత్రాల టూర్, అరుణాచలం దర్శనం రైలు ప్రయాణం, రామేశ్వరం మదురై కన్యాకుమారి యాత్ర, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ వివరాలు, ఐఆర్‌సీటీసీ టూర్ బుకింగ్

ఐఆర్‌సీటీసీ టూరిజం తొమ్మిది రోజుల దక్షిణ భారత ఆలయ యాత్రను ప్రకటించింది. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం” పేరుతో నడిచే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల నుంచి ఈ రైలులో ఎక్కే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించిన ఈ యాత్ర 2026 అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్‌లో తిరువణ్ణామలై (అరుణాచలం), చిదంబరం, తిరుచిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో మొత్తం 705 సీట్లు ఉంటాయి. ఇందులో 237 స్లీపర్ క్లాస్, 416 3ఏసీ, 52 2ఏసీ బెర్తులు ఉన్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 7:30 pm Digital Edition : Prabhanews
IRCTC Tour: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.16 వేలకే 7 క్షేత్రాల దర్శనం |

ఐఆర్‌సీటీసీ టూరిజం తొమ్మిది రోజుల దక్షిణ భారత ఆలయ యాత్రను ప్రకటించింది. "దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం" పేరుతో నడిచే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల నుంచి ఈ రైలులో ఎక్కే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించిన ఈ యాత్ర 2026 అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్‌లో తిరువణ్ణామలై (అరుణాచలం), చిదంబరం, తిరుచిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో మొత్తం 705 సీట్లు ఉంటాయి. ఇందులో 237 స్లీపర్ క్లాస్, 416 3ఏసీ, 52 2ఏసీ బెర్తులు ఉన్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link