Kasibugga Road Accident: రాజకీయ రచ్చ రేపుతున్న గొర్రెల కాపరి మృతి కేసు.. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ సరెండర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 14, 2026 8:43 AM IST Kasibugga Road Accident: కాశీబుగ్గ రోడ్ యాక్సిడెంట్ కేసు ఏపీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ సరెండర్ అవ్వడంతో.. ఇప్పుడు సీదిరి అప్పలరాజును టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇది వైసీపీకి మరో సమస్యగా మారుతోంది. కీలకంగా మారిన సీసీటీవీ దృశ్యాలు శ్రీకాకుళం జిల్లా.. పలాస మండలం.. కాశీబుగ్గలో జులై 10 రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రాజకీయ సంచలనం…
