ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి వినాశకరమైన బాలిస్టిక్ మిస్సైల్ దాడికి తెగబడింది. రాత్రికి రాత్రే జరిగిన ఈ విరుచుకుపాటుతో కీవ్ నగర ఆకాశం ఎర్రటి మంటలతో అగ్నిగోళంగా మారింది. ఈ దాడిలో కనీసం 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరడంతో కీవ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Source link
