Sky Diving: స్కైడైవింగ్ ప్రమాదంలో విజయవాడ యువకుడి దుర్మరణం.. ఉద్యోగంలో చేరే ముందు రోజే విధి వంచన.. అమెరికాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 16, 2026 4:55 AM IST Sky Diving: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో ఓ యువకుడిని విధి వెక్కిరించింది. మణిచంద్ర తేజ కొత్త ఉద్యోగంలో చేరడానికి కేవలం ఒక్క రోజు ముందు జరిగిన స్కైడైవింగ్ ప్రమాదం ఓ తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆరెంజ్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) మృతి…
