SIR: తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఉపశమనాన్ని కలిగించింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Source link
SIR: ఓటర్లకు అలర్ట్.. ఏపీలో ‘సర్’ పొడిగింపు.. అప్పటిలోపు ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు
