ప్రభన్యూస్

మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్.

మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్. కంభం ప్రభ న్యూస్ జూలై 21: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో లీప్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పి.టి.యమ్ 3.1) ను ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా…

Read Full News

Snake Bite Insurance: పాముకాటు వేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? పాలసీ డబ్బు వస్తుందా?

Snake Bite Insurance: వర్షాకాలంలో పాముకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స ఖర్చులు, బీమా కవరేజ్‌పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పాముకాటు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చికిత్స ఖర్చులను భరిస్తుందా? ఒకవేళ పాముకాటు కారణంగా మరణం సంభవిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా ద్వారా నామినీకి పరిహారం లభిస్తుందా? క్లెయిమ్ చేయడానికి ఏ పత్రాలు అవసరం? ఎలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది? తెలుసుకుందాం. Source link

Read Full News

Chiranjeevi: అప్పుడేమో చిరంజీవిని ప్రాణ స్నేహితుడు అన్నాడు.. ఇప్పుడేకంగా ఆయనకే వెన్నుపోటు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే?

తెలుగు సినిమాను నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో చిరంజీవి ఒకరు. అసలు తెలుగు సినిమా అనే పుస్తకంలో మెగాస్టార్‌కు ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. దాదాపు 5 దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్నాడు. ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నా.. చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. Source link

Read Full News

నీట్ పేపర్ లీకేజీ కారకులైన వారిని కఠినంగ ా శిక్షించాలి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర ్శి వంటెద్దు.

నీట్ పేపర్ లీకేజీ కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు. ప్రభ న్యూస్ అమలాపురం జూలై 21: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న, విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న వారిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి శిక్షించాలని వైస్సార్సీపీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు.దేశావ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల సందర్భంగా పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసారు. విద్యార్థులపై క్రిమినల్స్ లాగా విరుచుకుపడటం దారుణం. సిబిఐ దర్యాప్తు జరిపి లీక్ లో ప్రమేయం…

Read Full News

Cooking Tips: మీ వంటగదిలో ఉండే ఈ ఒక్క పరికరం వల్ల క్యాన్సర్ ముప్పు?.. FSSAI చెప్తున్న షాకింగ్ విషయాలు!

తుప్పు పట్టిన లేదా విరిగిన కత్తులతో వంట చేయడం వల్ల ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వంటగదిలో ఉపయోగించే కత్తుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచిస్తున్నారు. Source link

Read Full News

PM Modi: నీట్ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువతను రెచ్చగొట్టొద్దు, పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష

నీట్-యూజీ 2026 పరీక్ష వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టకుండా సరైన మార్గంలో నడిపించాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. నీట్ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. Source link

Read Full News

Jewellery Savings Scheme: గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో నగలు కొనడం లాభమేనా? చేరేముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Jewellery Savings Scheme: భవిష్యత్తులో బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారి కోసం జ్యువెలరీ సేవింగ్స్ స్కీమ్‌లు మంచి పొదుపు మార్గంగా మారుతున్నాయి. అయితే ఇవి పెట్టుబడి పథకాలు కావు. వీటి ప్రయోజనాలు, నిబంధనలు తెలుసుకున్న తర్వాతే చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

లీకుల సర్కారుపై రోడ్డు పైకి విద్యార్థి ల ోకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే వైదొలగ ాలని మహాధర్నా.

లీకుల సర్కారుపై రోడ్డు పైకి విద్యార్థి లోకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే వైదొలగాలని మహాధర్నా. గన్నవరం, జులై 20:ప్రభ న్యూస్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంపై విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహోదగ్రులయ్యాయి. ఈ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గన్నవరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద…

Read Full News

Wife Exchange Culture: హైదరాబాద్‌‌లో భార్యలను మార్చుకునే కల్చర్.. వీకెండ్ నైట్ పార్టీల్లో గబ్బు గబ్బు, మాధవీలత సంచలనం |

ఖరీదైన ఫ్లాట్లలో వికృత క్రీడ.. ఒకప్పుడు నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమైన గలీజ్ పార్టీలు (నా గర్ల్ ఫ్రెండ్ నీకు.. నీ గర్ల్ ఫ్రెండ్ నాకు), అనైతిక దందాలు ఇప్పుడు నగర నడిబొడ్డున ఉన్న ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాలకు విస్తరించాయని మాధవీలత ఆరోపించారు. కేవలం ఈ తరహా వికృత పార్టీల కోసమే కొందరు గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటున్నారని, చుట్టుపక్కల నివసించే సాధారణ పౌరులకు, కుటుంబాలకు ఏమాత్రం అనుమానం రాకుండా,…

Read Full News

Cockroach Repellent: బొద్దింకలకు అస్సలు నచ్చని 5 వాసనలు.. ఇంట్లో చల్లితే వెంటనే పారిపోతాయి!

ఘాటైన వాసన చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో సహజమైన సువాసనలతో బొద్దింకలను దూరం చేయడం మంచి ప్రత్యామ్నాయం. కొన్ని మొక్కల నూనెలు, ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. అవి ఆ వాసన వచ్చిన ప్రదేశాలకు రావడానికి కూడా ఇష్టపడవు. Source link

Read Full News