ప్రభన్యూస్

దేశంలో స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 3 నెలల్లో 247 కిలోలకు పైగా బంగారం స్వాధీనం

దేశంలో బంగారం, వెండి స్మగ్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్-జూన్ 2026లో CBIC అధికారులు 247 కిలోలకు పైగా బంగారం, 585.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. Source link

Read Full News

Farming Tips: కేవలం రూ.30 వేల పెట్టుబడితో రూ.3 లక్షల నికర లాభం!.. 2 నెలల్లోనే రైతులకు చేతినిండా డబ్బు.. |

వ్యవసాయంలో సంప్రదాయ పంటలతో పాటు అధిక లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో మంచి ఆదాయం పొందాలనుకునే రైతులకు పూల సాగు ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతోంది. బంతి, నిత్యకల్యాణి, చంపా, రజనిగంధ, మల్లె వంటి పూల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితోనే లక్షల్లో ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, అలంకరణలు, సుగంధ ద్రవ్యాల తయారీ వంటి అవసరాల వల్ల ఈ పూలకు ఏడాది పొడవునా…

Read Full News

OTT Release: మైండ్ బ్లోయింగ్ ఎమోషనల్ థ్రిల్లర్‌.. థియేటర్స్‌లో సంచలనం సృష్టించి ఇప్పుడు ఓటీటీ లోకి, అస్సలు మిస్ కాకండి

‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం రూపొందించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలన్ – ది బాయ్’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. Source link

Read Full News

Radish: వర్షాకాలంలో ముల్లంగి తినొచ్చా?.. నిపుణులు చెప్పిన నిజం ఇదే! | లైఫ్ స్టైల్

ముల్లంగిలో ఫైబర్, విటమిన్ C, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో విటమిన్ C ఉన్న ఆహారాలు తీసుకోవడం శరీరానికి రక్షణగా పనిచేస్తుంది. ఈ విషయంలో ముల్లంగి మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే ముల్లంగి భూమిలో పెరిగే కూరగాయ కావడం వల్ల దాని…

Read Full News

Amrit Bharat Stations: 75 అమృత భారత్ స్టేషన్లు జాతికి అంకితం.. ఏపీ, తెలంగాణలో 4.. ఏవో తెలుసా? |

అత్యాధునిక ప్రయాణికుల వసతులు, మౌలిక సదుపాయాలు: పునరాభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్లను కేవలం రైళ్లు ఎక్కే, దిగే ప్రదేశాలుగా కాకుండా, అత్యుత్తమ ప్రయాణికుల-కేంద్రకృత రవాణా కేంద్రాలుగా (Transit Hubs) మార్చారు. ఈ స్టేషన్లలో విశాలమైన వెయిటింగ్ హాళ్లు, విశాలమైన ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు (FOB), ఎయిర్ కాన్కోర్స్‌లు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, అద్భుతమైన సర్క్యులేటింగ్ ఏరియాలను అభివృద్ధి చేశారు. ఇవి కూడా చదవండి: Winchester Mystery House: అద్భుతమైన రాజభవనం.. దెయ్యాల కోసం కట్టారంటే నమ్మగలరా? దివ్యాంగులకు (Divyangjan) ఎలాంటి…

Read Full News

Indian Railways: భారతీయ రైల్వేలో టెర్మినల్, జంక్షన్ రెండూ ఒకటేనా? ట్రైన్ టికెట్ బుక్ చేసే ముందే తెలుసుకోండి!

Terminal vs Junction: రైల్వే స్టేషన్ పేర్ల చివర ‘Terminal’, ‘Junction’ అని ఉండటం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఈ రెండింటి అర్థం ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి టెర్మినల్, జంక్షన్ పూర్తిగా వేర్వేరు. ఈ తేడా తెలియకపోతే ప్రయాణంలో గందరగోళం, కనెక్టింగ్ రైళ్లు మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి టెర్మినల్ అంటే ఏమిటి? జంక్షన్ అంటే ఏమిటి? వాటి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడు…

Read Full News

Nandamuri Balakrishna: షూటింగ్‌లో ప్రమాదం.. నందమూరి బాలకృష్ణకు గాయాలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 1:16 PM IST నటసింహం, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. News18 నటసింహం, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఊహించని ఘటన…

Read Full News

Monsoon Health Tips: వర్షాకాలంలో చికెన్ మంచిదా? మటన్ మంచిదా?.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

వర్షాకాలంలో చికెన్ తినడం మంచిదా? లేక మటన్ తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండింటిలోనూ మంచి పోషకాలు ఉన్నప్పటికీ, వాటి పోషక విలువలు, జీర్ణమయ్యే విధానం, కొవ్వు శాతం, కేలరీల పరంగా తేడాలు ఉంటాయి. Source link

Read Full News

DMK: డీఎంకే యూ-టర్న్? మోదీ ప్రభుత్వ ‘నియోజకవర్గాల పునర్విభజన’ బిల్లుకు మద్దతు! |

Last Updated:Jul 19, 2026 3:05 PM IST DMK: ఆదివారం జరిగిన సర్వపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ (Delimitation Bill)పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో) ఈ బిల్లుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అంగీకరించిందని ఆర్‌ఎస్‌పీ (RSP) లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ సంచలన ప్రకటన చేశారు. అయితే,…

Read Full News

LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఆ ఇళ్లకు ఇక సిలిండర్ బంద్!

ఆ 15 వేల కుటుంబాలకు గ్యాస్ బంద్.. ఆయిల్ కంపెనీల ఈ రూల్ తెలిస్తే షాక్ అవుతారు. వెంటనే ఇలా చేయండి. Source link

Read Full News