ఈ మధ్య కాలంలో థియేటర్లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనేదాని కంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయా అని తెగ వేయిట్ చేస్తున్నారు. అసలు వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలు ఓపెన్ చేసామా?.. కొత్తగా ఏ సినిమా కనిపించినా సరే దాని అంతు చూసేదాకా వదలట్లేదు.
Source link
OTT: ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి మళ్లీ బ్రతికి వస్తే… ఏం తాగి తీస్తారు మామ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు.. అస్సలు మిస్సవ్వకండి!
