తెలుగు సినిమాను నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో చిరంజీవి ఒకరు. అసలు తెలుగు సినిమా అనే పుస్తకంలో మెగాస్టార్‌కు ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. దాదాపు 5 దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్నాడు. ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నా.. చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
Source link
Chiranjeevi: అప్పుడేమో చిరంజీవిని ప్రాణ స్నేహితుడు అన్నాడు.. ఇప్పుడేకంగా ఆయనకే వెన్నుపోటు.. ఆ టాలీవుడ్ హీరో ఎవరంటే?
