ప్రభన్యూస్

Brahmamudi Serial Today july 21st Episode: ఇంటికి రావడానికి కండిషన్స్ పెట్టిన రాజు.. నిజం చెప్పమంటూ ఇందుని నిలదీసిన నందు!

‎Brahmamudi Serial Today july 21st Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జూలై 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News

Roof Moss Removal Tips: వర్షాలతో పైకప్పుపై నాచు పట్టిందా?.. డబ్బు ఖర్చు లేకుండా ఇలా శుభ్రం చేయండి!

ఇంటి పైకప్పుపై ఎక్కువసేపు వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల తేమ ఏర్పడి, కాలక్రమంలో చిన్న చిన్న పగుళ్లు రావడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గోడలపై ప్లాస్టర్ ఊడిపోవడం, పెయింట్ పాడవడం, ఇంట్లో దుర్వాసన రావడం, ఫంగస్ పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.  Source link

Read Full News

ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు |

Last Updated:Jul 21, 2026 12:11 PM IST మన పల్లెటూళ్లో నాట్లు వేస్తున్న విదేశీయులు.. ఈ రైతు ఐడియాకు ఫారినర్స్ ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా? ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు వ్యవసాయం అంటే కేవలం పొలంలో కష్టపడి పంటలు పండించి మార్కెట్లో అమ్ముకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక…

Read Full News

Car Loan: కార్‌లోన్ EMI ఆలస్యమైందా? కంగారు పడకండి… ఈ సీక్రెట్ రూల్స్ తెలుసుకోండి!

Car Loan EMI: ఏదైనా అనివార్య కారణాల వల్ల కార్ లోన్ ఈఎమ్‌ఐ (EMI) ఒక్క నెల చెల్లించడం ఆలస్యమైతే చాలామంది కంగారు పడుతుంటారు. ఎక్కడ బ్యాంకు అధికారులు వచ్చి కార్ తీసుకెళ్ళిపోతారో అని ఆందోళన చెందుతుంటారు. రుణదాతలకు (బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలకు) వాహనాన్ని జప్తు చేసే హక్కు ఉన్నప్పటికీ, అది ప్రజలు అనుకునేంత వేగంగా జరిగే ప్రక్రియ కాదు. దానికి కొన్ని చట్టపరమైన పద్ధతులు, నిబంధనలు ఉంటాయి. Source link

Read Full News

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు.

ఏపీ ఆర్ కాలేజీ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత.. 62 సీలింగ్ ఫ్యాన్ల విరాళం. జి. కె. వీధి , ప్రభ న్యూస్ జూలై 20: తాము చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధికి చేయూతనందించాలనే సంకల్పంతో ఏపీ ఆర్ కాలేజ్, చింతపల్లి 1990–92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.1.25 లక్షల విలువైన సామగ్రిని కళాశాలకు విరాళంగా అందజేశారు. కళాశాల తరగతి గదులకు అవసరమైన 62 సీలింగ్ ఫ్యాన్లుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సామగ్రిని శనివారం కళాశాల…

Read Full News

This Week OTT Releases: 1,2 కాదు ఏకంగా 18 సినిమాలు.. ఈ వారం ఓటీటీలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ | తెలుగు సినిమా వార్తలు

నెట్‌ఫ్లిక్స్‌లో అర్జున్ దాస్ ‘కాన్ సిటీ’.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (OG), కార్తీ ‘ఖైదీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అర్జున్ దాస్. తనదైన బేస్ వాయిస్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ అండర్ వరల్డ్ చిత్రం ‘కాన్ సిటీ’. హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నా బెన్ కథానాయిక. యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం…

Read Full News

Eggless Noodles: ఎగ్ లేకుండా నూడుల్స్.. వెరీ ఈజీ.. ఇంట్లోనే 7 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి |

మనకు స్ట్రీట్ ఫుడ్ తినడం బాగా ఇష్టం. చిన్నప్పుడు చిరుతిళ్లు తింటూ పెరగడం వల్ల.. పెద్దయ్యాక కూడా పకోడి, బజ్జీలు, పుణుగులు, సమోసా వంటివి తరచూ తింటూ ఉంటాం. వీటికి అదనంగా ఎగ్ నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి చేరాయి. ఇప్పుడు వీటిని కూడా చాలా మంది ఇష్టంగా తింటున్నారు. ఇవేవీ రోజూ తినకూడదు. ఇవి అనేక రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బెస్ట్ ఏంటంటే.. ఇంట్లోనే చేసుకోవడం. అదేమీ కష్టం కాదు. అది ఒక రకంగా ఎక్సర్‌సైజ్…

Read Full News

OpenAI: హైదరాబాద్ టెకీకి జాక్‌పాట్.. ఓపెన్ఏఐలో కీలక బాధ్యతలు |

Last Updated:Jul 19, 2026 4:20 PM IST OpenAI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ‘ఓపెన్ఏఐ’ (OpenAI)లో కీలక పదవిని భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్ నిపుణుడు ఉదయ్ రుద్దరాజు దక్కించుకున్నారు. ఉదయ్ రుద్దరాజు కంపెనీలో ఒక సంవత్సరం పాటు ‘హెడ్ ఆఫ్ కంప్యూట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం, ఆయనను ‘సీటీఓ ఆఫ్ కంప్యూట్’ (CTO of Compute)గా ప్రమోట్ చేసినట్లు…

Read Full News

iPhone Battery Health Tips: ఐఫోన్ బ్యాటరీ త్వరగా తగ్గుతోందా? వెంటనే మానేయాల్సిన 5 అలవాట్లు ఇవే! |

వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, అది వైర్డ్ ఛార్జింగ్‌తో పోలిస్తే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి బ్యాటరీపై ప్రభావం చూపి, కాలక్రమేణా దాని సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా తరచుగా వైర్‌లెస్ ఛార్జింగ్ ఉపయోగించే వారికి ఈ ప్రభావం మరింత కనిపించవచ్చు. MagSafe వంటి టెక్నాలజీలు మెరుగ్గా పనిచేసినా, బ్యాటరీ ఆరోగ్యాన్ని ఎక్కువకాలం కాపాడుకోవాలనుకునే వారు సాధ్యమైనంత వరకు వైర్డ్ ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే…

Read Full News

M4M-2: చిన్న సినిమా, పెద్ద ప్లాన్.. మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో M4M-2 | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 10:44 AM IST రీసెంట్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’ మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీక్వల్ కూడా ప్రకటించారు. News18 అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’ మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ…

Read Full News