సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ట్రెండ్ అవుతుంటాయి. 90ల నాటి స్టార్ హీరోయిన్లు నగ్మా, రమ్యకృష్ణల మధ్య ఒక యువ బ్రాహ్మణుడు అమాయకంగా నిల్చున్న త్రోబ్యాక్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Source link
Tollywood: ఈ తోపు హీరోయిన్ల మధ్యలో ఉన్న కుర్రాడు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు
