ప్రభన్యూస్

Lizards in Monsoon: వర్షాకాలంలో ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయా..? కారణం ఇదే.. ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి..! |

ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు. Source link

Read Full News

రాహుల్ గాంధీ వెంట వెంటనే తన డిమాండ్లను మార్చుతున్నాడు: కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ |

Last Updated:Jul 21, 2026 6:07 PM IST ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. News18 న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వెలుపల పార్టీ నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో, కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖతో పాటు భూ విజ్ఞాన శాఖ…

Read Full News

Property Dispute: వీలునామా ఉంటే ఆస్తి మీదేనా? ఆస్తి వివాదాల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. | బిజినెస్

రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు.. చాలామంది ఒక వీలునామా రిజిస్టర్ అయి ఉంటే అది చట్టపరంగా పూర్తిగా చెల్లుబాటు అవుతుందని భావిస్తారు. అయితే ఈ అభిప్రాయం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ అంటే కేవలం ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించి నమోదు చేశారనే విషయాన్ని మాత్రమే నిర్ధారిస్తుంది. కానీ, ఆ వీలునామా స్వచ్ఛందంగా రాసిందా? చట్టం ప్రకారం సాక్షుల సమక్షంలో అమలు జరిగిందా? అనే అంశాలను మాత్రం అది నిరూపించదు. న్యాయ నిపుణుల అభిప్రాయం…

Read Full News

Nayanthara: సిగరెట్ సీన్‌తో రచ్చ చేసిన నయనతార.. వామ్మో ‘టాక్సిక్’ కోసం ఇంతలా మారిపోయిందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 6:52 PM IST ఈ సాంగ్‌లో నయనతార సిగరెట్ తాగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమా కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంచుకునే నయనతార.. ఇప్పుడు సడెట్‌ను ఇలా స్మోక్ చేస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశమైంది. News18 ‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఆవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్’ అనే డైలాగ్ గుర్తిందిగా. కేజీఎఫ్…

Read Full News

Monsoon Care: వర్షాకాలంలో ఇంటి గోడలపై తేమకు చెక్ పెట్టే మ్యాజిక్ టిప్స్.. రాతి ఉప్పుతో ఊహించని ఫలితాలు! |

వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇళ్లలో తేమ (సీలింగ్), ఫంగస్, దుర్వాసన వంటి సమస్యలను తీసుకొస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా గోడలు, పైకప్పుల్లో తేమ చేరి పెయింట్ ఊడిపోవడం, ప్లాస్టర్ రాలిపోవడం, నల్లటి లేదా ఆకుపచ్చ రంగు ఫంగస్ ఏర్పడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంటి అందమే కాకుండా నిర్మాణ బలం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఇంటిని…

Read Full News

Parliament Monsoon Session: నేడు ఢిల్లీలో వాడివేడిగా అఖిలపక్ష సమావేశం.. కేంద్రంపై విపక్షాల అస్త్రాలు |

విపక్షాల అస్త్రాలు – ప్రధాన వివాదాలు: ఈసారి వర్షాకాల సమావేశాల్లో జాతీయ స్థాయి వివాదాలు సభను కుదిపేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేశాయి. అంతేకాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో సైనికుల ప్రాణనష్టంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా…

Read Full News

China Dominates Global Robotics: మానవ రోబోల అడ్డాగా చైనా.. ప్రపంచంలో సగానికి పైగా అక్కడే.. ఎందుకిలా? |

కేవలం రోబోలను తయారుచేయడమే కాకుండా, వాటికి ప్రాణం పోసే డిజిటల్, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కూడా చైనా ఎంతో వేగంగా దూసుకుపోతోంది. చైనా టెలికమ్యూనికేషన్స్ విభాగం (MIIT) అందించిన డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా 5G బేస్ స్టేషన్లను విజయవంతంగా నిర్మించారు. ప్రస్తుతం 5G-A (అడ్వాన్స్‌డ్), 10-గిగాబిట్ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లు కూడా చైనా ప్రజలకూ, పరిశ్రమలకూ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ సహాయంతో…

Read Full News

Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. ‘ది రాజాసాబ్’ నిర్మాతలకు ఈ సారైనా కలిసొస్తుందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:July 21, 2026 3:58 PM IST ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘స్పిరిట్’ సినిమాపైనే. మాములుగానే సందీప్ రెడ్డి సినిమాలు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్‌తో సినిమా అనే సరికి యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం తెగ వేయిట్ చేస్తున్నారు. News18 ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘స్పిరిట్’ సినిమాపైనే. మాములుగానే సందీప్ రెడ్డి సినిమాలు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్‌తో…

Read Full News

Dengue: మధుమేహం ఉన్నవారినే డెంగ్యూ దోమలు ఎక్కువగా కుడతాయా? వైద్యుల కీలక సూచనలు | లైఫ్ స్టైల్

Last Updated:Jul 21, 2026 4:02 PM IST ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహం ఉన్నవారిలో డెంగ్యూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పాటు, వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. News18 వర్షాకాలం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుంటాయి. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సాధారణంగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ప్రారంభమైనా, ఇప్పటికే…

Read Full News

US Iran War: భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. USA సైనికుల మృతితో ట్రంప్ ప్రతీకార దాడులు |

మరోవైపు ఇరాన్ అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడి ఇంధన మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆకస్మిక పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠతో, ఆందోళనతో ఎదురుచూస్తోంది. A video showing the moment two American ATACMS short-range ballistic missiles were fired at Iran from Kuwait by M-142…

Read Full News