ప్రభన్యూస్

PM Modi: నీట్ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువతను రెచ్చగొట్టొద్దు, పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష

నీట్-యూజీ 2026 పరీక్ష వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టకుండా సరైన మార్గంలో నడిపించాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. నీట్ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 4:53 pm Digital Edition : Prabhanews