ప్రభన్యూస్

Health: చికెన్, మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఇవే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 11, 2026 4:03 PM IST ప్రతి ఆహారంలో ఉండే పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. మీరు శాకాహారులైతే సోయాబీన్స్, బాదంపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్రోటీన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పొందవచ్చు. News18 మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతు, రోగనిరోధక శక్తి పెంపు, శక్తి…

Read Full News

Dosa: దోశను లొట్టలేసుకొని తింటున్నారా? వీరు మాత్రం అస్సలు తినకూడదు బాబోయ్!

దక్షిణాదిలో అత్యంత ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్‌ దోశ. అయితే అందరికీ ఇది వంద శాతం సురక్షితం కాదు. మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, హైబీపీ ఉన్నవారు దోశ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

Rakhi Delivery: విదేశాల్లో ఉన్నా సోదరుడికి రాఖీ పంపొచ్చు… 500 పైగా నగరాల్లో సేమ్-డే డెలివరీ | Rakhi.com Launches Same-Day Rakhi Delivery |

భారత్‌లోనే ఉండి రాఖీ పంపించడంలో ఆలస్యం చేసిన కుటుంబాలకు కూడా రాఖీ.కామ్ కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని 500కు పైగా నగరాల్లో సేమ్-డే రాఖీ డెలివరీని ప్రారంభించింది. రక్షాబంధన్ సందర్భంగా దేశీయ డెలివరీ సేవలను ఇంత పెద్ద స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఈ సేమ్-డే డెలివరీ అందుబాటులో ఉంది. ఆగ్రా, అమృత్‌సర్, భోపాల్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గువాహటి, జోధ్‌పూర్, కొచ్చి,…

Read Full News

CC Camera Rules: ఇంటి దగ్గర సీసీ కెమెరా ఏర్పాటుకి పోలీస్ పర్మిషన్ కావాలా? చట్టాలు ఏం చెబుతున్నాయి? |

ప్రస్తుత రోజుల్లో సెక్యూరిటీ దృష్ట్యా ఇళ్లు, షాపులు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా సాధారణమైన విషయంగా మారింది. దొంగతనాలు, నేరాలు పెరిగిపోతున్న ఈ తరుణంలో ప్రజలు తమ ఆస్తులను రక్షించుకోవడానికి టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. అయితే, ఒక సామాన్యుడు తన ఇంటి దగ్గర లేదా షాపు దగ్గర సీసీటీవీ (CCTV) కెమెరాను అమర్చాలనుకున్నప్పుడు చట్టపరంగా ఏవైనా అనుమతులు అవసరమా, పోలీసులు అభ్యంతరం చెబుతారా అన్న సందేహాలు చాలా మందిలో తలెత్తుతూ ఉంటాయి….

Read Full News

Health Benefits: వేపిన పల్లీలు vs పచ్చి వేరుశనగ.. ఆరోగ్యానికి ఏవి తింటే ఎక్కువ ప్రయోజనం?

పచ్చి వేరుశెనగల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్‌-ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Kitchen Cleaning Tips: వంటగది గోడలపై మొండి నూనె మరకలు ఉన్నాయా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో మాయం! |

వంటగది ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం ఇక్కడే తయారవుతుంది. అందుకే వంటగది ఎప్పుడూ శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండటం చాలా అవసరం. చాలామంది ప్రతిరోజూ సింక్, గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫామ్, పాత్రలు, ర్యాక్‌లు శుభ్రం చేస్తుంటారు. కానీ గ్యాస్ స్టవ్ వెనుక ఉన్న గోడలు, చిమ్నీ చుట్టూ ఉండే భాగాలను మాత్రం తరచూ శుభ్రం చేయడం మరిచిపోతుంటారు. ఈ ప్రాంతాల్లో నూనె తుంపరలు, ఆవిరి, దుమ్ము కలిసి క్రమంగా జిడ్డుగా పేరుకుపోతాయి….

Read Full News

Poornam Boorelu: పూర్ణం బూరెలు కరకరలాడుతూ, లోపల మెత్తగా రావాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 11, 2026 12:36 PM IST అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే కాకుండా, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆస్వాదించే ప్రత్యేక వంటకం కూడా ఇదే. బయట కరకరలాడుతూ, లోపల బెల్లం-పప్పుతో చేసిన తియ్యటి పూర్ణం ఉండటం వల్ల ఈ బూరెలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది.  News18 పూర్ణం బూరెలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సంప్రదాయ స్వీట్లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగల…

Read Full News

Cold Water: చల్లటి నీళ్లు తాగితే నిజంగానే జలుబు వస్తుందా? డాక్టర్లు చెప్తున్న అసలు షాకింగ్ నిజం ఇదే!

చల్లని నీళ్లు తాగితే జలుబు, దగ్గు వస్తాయనే అపోహ చాలామందిలో ఉంది. అయితే జలుబుకు అసలు కారణం ఏమిటి? చల్లటి నీటితో నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా అనే విషయాలను నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం. Source link

Read Full News

Honey: తేనె ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ 7 పదార్థాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు! |

తేనె.. నాచ్యురల్ ఫుడ్ మాత్రమే కాదు, ఆయుర్వేదంలో ఔషధ గుణాలు కలిగిన పదార్థంగా కూడా గుర్తింపు పొందింది. ఇందులో సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. తేనెను సరైన విధంగా, మితంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడడం, చర్మ ఆరోగ్యం మెరుగవడం, శరీరానికి శక్తి అందడం, గుండె ఆరోగ్యానికి మేలు కలగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి.  Source link

Read Full News

Health Effects: టీ లో బిస్కెట్, రస్క్‌లు ముంచి తింటున్నారా? అయితే ఈ డేంజరస్ వ్యాధితో హాస్పిటల్‌లో జాయిన్ అవడం పక్కా.. |

కాబట్టి టీతో బిస్కెట్ తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకోవడం, తక్కువ చక్కెర ఉన్న టీ తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉన్న బ్రెడ్ లేదా తక్కువ చక్కెర కలిగిన బిస్కెట్లను ఎంచుకోవడం మంచిది. అయితే టీతో పాటు ప్రతిరోజూ బిస్కెట్లనే అల్పాహారంగా తీసుకోవడం కంటే పండ్లు, గింజలు, ఉడికించిన గుడ్డు, పప్పులు వంటి పోషకమైన ఆహారాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం. Source link

Read Full News