చల్లని నీళ్లు తాగితే జలుబు, దగ్గు వస్తాయనే అపోహ చాలామందిలో ఉంది. అయితే జలుబుకు అసలు కారణం ఏమిటి? చల్లటి నీటితో నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా అనే విషయాలను నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం.
Source link
Cold Water: చల్లటి నీళ్లు తాగితే నిజంగానే జలుబు వస్తుందా? డాక్టర్లు చెప్తున్న అసలు షాకింగ్ నిజం ఇదే!
