పచ్చి వేరుశెనగల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Source link
Health Benefits: వేపిన పల్లీలు vs పచ్చి వేరుశనగ.. ఆరోగ్యానికి ఏవి తింటే ఎక్కువ ప్రయోజనం?
