Breakfast: ఉదయం టిఫిన్‌లో.. పొరపాటున కూడా ఈ 8 రకాల ఆహారాలను తినకండి.. !
ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. కానీ, మనం రోజూ ఇష్టంగా తినే కొన్ని దేశీయ వంటకాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్య సమస్యలు తప్పవని, వాటికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. Source link
