Diabetes: షుగర్ పేషంట్లు తేనె తినొచ్చా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…
చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా కొందరు తేనెను ఉపయోగిస్తారు. అయితే తేనె తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహం ఉన్నవారు తేనె తీసుకోవచ్చా? తేనె తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. Source link
