దక్షిణాదిలో అత్యంత ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ దోశ. అయితే అందరికీ ఇది వంద శాతం సురక్షితం కాదు. మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, హైబీపీ ఉన్నవారు దోశ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Source link
Dosa: దోశను లొట్టలేసుకొని తింటున్నారా? వీరు మాత్రం అస్సలు తినకూడదు బాబోయ్!
