Health: చికెన్, మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఇవే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

ప్రతి ఆహారంలో ఉండే పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. మీరు శాకాహారులైతే సోయాబీన్స్, బాదంపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్రోటీన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పొందవచ్చు.

News18
News18

మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతు, రోగనిరోధక శక్తి పెంపు, శక్తి కోసం ప్రోటీన్ అవసరం. అందుకే చాలా మంది ప్రోటీన్ అంటే వెంటనే చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలనే గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, బాడీ బిల్డింగ్ చేసే వారు ఎక్కువగా చికెన్ తింటుంటారు. అయితే అమ్మ న్యూట్రిషన్‌లోని పోషకాహార నిపుణురాలు శ్యామల ప్రకారం, మంచి ప్రోటీన్ పొందడానికి మాంసాహారం మాత్రమే మార్గం కాదు. కొన్ని శాకాహార ఆహారాల్లో కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు, వీటిలో చాలావరకు గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 4:06 pm Digital Edition : Prabhanews
Health: చికెన్, మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఇవే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 11, 2026 4:03 PM ISTప్రతి ఆహారంలో ఉండే పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. మీరు శాకాహారులైతే సోయాబీన్స్, బాదంపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్రోటీన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పొందవచ్చు.News18మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతు, రోగనిరోధక శక్తి పెంపు, శక్తి కోసం ప్రోటీన్ అవసరం. అందుకే చాలా మంది ప్రోటీన్ అంటే వెంటనే చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలనే గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, బాడీ బిల్డింగ్ చేసే వారు ఎక్కువగా చికెన్ తింటుంటారు. అయితే అమ్మ న్యూట్రిషన్‌లోని పోషకాహార నిపుణురాలు శ్యామల ప్రకారం, మంచి ప్రోటీన్ పొందడానికి మాంసాహారం మాత్రమే మార్గం కాదు. కొన్ని శాకాహార ఆహారాల్లో కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు, వీటిలో చాలావరకు గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా ఉంటాయి.మరింత చదవండి

Source link