Mansoon Beauty Tips: వర్షాకాలంలో ఫేషియల్ స్టీమింగ్ చేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌కు చెక్!
గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారడం, ముఖంపై దుమ్ము, మురికి పేరుకుపోవడం, రంధ్రాలు (పోర్స్) మూసుకుపోవడం, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. Source link
