ప్రభన్యూస్

Indian Railways: జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? ఇకపై భారీ షాక్.. రైల్వే కొత్త రూల్స్ .. |

రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం, చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అయితే ఈ సెక్షన్ కింద ఉన్న గరిష్ఠ శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు. నిబంధనల ఉల్లంఘన రుజువైతే గతంలో మాదిరిగానే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.1,000 వరకు జరిమానా, లేదా ఈ రెండూ విధించే అవకాశం కొనసాగుతుంది. Source link

Read Full News

Gold Price Forecast: బంగారం ధరలు ఇంకా ఎంత తగ్గుతాయి? గోల్డ్ రేట్స్‌పై తేల్చేసిన అనలిస్టులు | Gold Prices Likely to Remain Pressured for a Month |

దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు 1,43,127 రూపాయల వద్ద ఉంది. తక్షణ మద్దతు 1,37,500 రూపాయలు. ప్రతిఘటన 1,45,500 రూపాయలు. ఈ మద్దతు కింద పడితే ధరలు 1,34,000 నుంచి 1,25,500 రూపాయల వరకు తగ్గొచ్చు. ప్రతిఘటన దాటి పెరిగితే 1,52,000 నుంచి 1,60,500 రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత వారాల కంటే వేగం తగ్గినా పెట్టుబడిదారుల ఆసక్తి…

Read Full News

Petrol Diesel Prices Today: అమెరికా దాడులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సంకేతాలు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

Petrol Diesel Prices Today: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ (జూన్ 27) ఎంత ఉన్నాయో తెలుసుకోండి. Source link

Read Full News

Gold Price: బంగారం ధరల్లో మార్పులు.. త్వరలో రేట్లు పడిపోతాయా? వెండి ఫ్యూచరేంటి? |

గుడ్ రిటర్న్స్ ప్రకారం జూన్ 27న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాములు రూ.1,200 పెరిగి.. రూ.1,43,950గా ఉంది. అలాగే 22K బంగారం 10 గ్రాములు ధర 1100 పెరిగి రూ.1,31,950గా ఉంది. 18K బంగారం 10 గ్రాములు రూ.900 పెరిగి రూ.1,07,960గా ఉంది. వెండి ధర ప్రస్తుతం స్థిరంగా ఉంది. కేజీ రూ.2,45,000గా ఉంది. ఈ ధరలు రోజంతా ఉంటాయి. అన్ని జ్యువెలరీ షాపుల్లో ఈ ధరలకు నగలు లభిస్తాయి. వాటికి…

Read Full News

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త… 8వ పే కమిషన్ పరిశీలనలో కీలక డిమాండ్ | 8th Pay Commission to Examine Pending Demand |

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు జీతాలు, డియర్‌నెస్ అలవెన్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వేతన నిర్మాణం, ఇతర ప్రయోజనాలపై మార్పులు సూచించడం దీని ప్రధాన పని. గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 8వ వేతన సంఘం తన తుది సిఫార్సులను 2027 మధ్య నాటికి ఇవ్వొచ్చని అంచనా. దీని వల్ల సుమారు కోటి మందికి…

Read Full News

SIP Returns: రూ.26 లక్షలు పెట్టి రూ.1.78 కోట్లు సంపాదించారు.. ఈ ఫండ్ అద్భుతం చేసింది గురూ..!

SIP Returns: ప్రతి నెలా చిన్న మొత్తంతో SIPలో పెట్టుబడి పెడితే నిజంగానే కోటీశ్వరుడు కావచ్చా? అనే సందేహానికి టాటా వాల్యూ ఫండ్ పనితీరు బలమైన ఉదాహరణగా నిలిచింది. 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్, మొత్తం రూ.26.3 లక్షలు పెట్టుబడి పెట్టి సుమారు రూ.1.78 కోట్ల కార్పస్‌ను నిర్మించుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. Source link

Read Full News

Gold Rate Today: ఒక్కసారిగా గోల్డ్ రేట్లు డౌన్.. ఇదే కొనడానికి బెస్ట్ టైమా? |

గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,020గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఒకే రోజులో రూ.930 మేర తగ్గుదల కనిపించింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100కు చేరుకోగా, దీనిపై రూ.850 తగ్గింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.690 తగ్గి ప్రస్తుతం రూ.1,07,270 వద్ద కొనసాగుతోంది….

Read Full News

Gold Price: బంగారానికి టైమొచ్చింది… ఒక్క అంచనాతో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన రాబర్ట్ కియోసాకి |

“బంగారం ధరలు మలుపు తిరిగిన సమయాన్ని నేను సరిగ్గా గుర్తించినట్టున్నాను. నేను నిన్న కొనుగోలు చేసినప్పటి నుంచి బంగారం ధర 62 డాలర్లు పెరిగింది. జిమ్ రికార్డ్స్ అంచనా సరైనదైతే, బంగారం ధర 35 వేల డాలర్ల వరకు వెళ్లే బుల్ రన్ ప్రారంభం కావచ్చు. ఆయన అంచనా సరైనదేనని నేను నమ్ముతున్నాను. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఫైనాన్షియల్ మార్కెట్లు ఎలా పైకి, కిందికి కదులుతాయో అర్థం చేసుకోవడానికి…

Read Full News

Mutual Fund Types: మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్? ఎందులో సిప్ చేయాలి? సింపుల్‌గా తెలుసుకోండి | బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రధానంగా అవి పెట్టుబడి పెట్టే ఆస్తుల ఆధారంగా వర్గీకరిస్తారు. కొన్ని ఫండ్స్ షేర్లలో పెట్టుబడి పెడతాయి. కొన్ని బాండ్లు, స్థిర ఆదాయం ఇచ్చే సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెడతాయి. ఇంకొన్ని ఒకటి కంటే ఎక్కువ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ప్రతి రకానికి రిస్క్, లాభాల మధ్య ప్రత్యేక సమతుల్యత ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులను ఎంత వరకు భరించగలరో దానికి సరిపోయే ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఈక్విటీ…

Read Full News

iPad Price Drop: ఆండ్రాయిడ్ ఫోన్ రేట్‌కే ఐప్యాడ్… సగానికి సగం పడిపోయిన ధర | An iPad for the price of a budget Android phone price drops to Rs 24299 |

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం ఐప్యాడ్ (10వ జనరేషన్) ధర రూ.25,799కి తగ్గింది. అసలు ధర రూ.34,900తో పోలిస్తే వెంటనే డిస్కౌంట్ దాదాపు 26 శాతం. అర్హత ఉన్న పేమెంట్ ఆఫర్లు ఉపయోగిస్తే ధర ఇంకా తగ్గి రూ.24,299కి చేరుతుంది. మొత్తం తగ్గింపు దాదాపు 30.4 శాతం వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఇస్తోంది. నెలకు సుమారు రూ.2,645 చెల్లింపుతో 9 నెలలు ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్…

Read Full News