ప్రభన్యూస్

Indian Railways: జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? ఇకపై భారీ షాక్.. రైల్వే కొత్త రూల్స్ .. |

 రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం, చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అయితే ఈ సెక్షన్ కింద ఉన్న గరిష్ఠ శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు. నిబంధనల ఉల్లంఘన రుజువైతే గతంలో మాదిరిగానే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.1,000 వరకు జరిమానా, లేదా ఈ రెండూ విధించే అవకాశం కొనసాగుతుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం, చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అయితే ఈ సెక్షన్ కింద ఉన్న గరిష్ఠ శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు. నిబంధనల ఉల్లంఘన రుజువైతే గతంలో మాదిరిగానే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.1,000 వరకు జరిమానా, లేదా ఈ రెండూ విధించే అవకాశం కొనసాగుతుంది.

రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం, చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అయితే ఈ సెక్షన్ కింద ఉన్న గరిష్ఠ శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు. నిబంధనల ఉల్లంఘన రుజువైతే గతంలో మాదిరిగానే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.1,000 వరకు జరిమానా, లేదా ఈ రెండూ విధించే అవకాశం కొనసాగుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:35 pm Digital Edition : Prabhanews