గుడ్ రిటర్న్స్ ప్రకారం జూన్ 27న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాములు రూ.1,200 పెరిగి.. రూ.1,43,950గా ఉంది. అలాగే 22K బంగారం 10 గ్రాములు ధర 1100 పెరిగి రూ.1,31,950గా ఉంది. 18K బంగారం 10 గ్రాములు రూ.900 పెరిగి రూ.1,07,960గా ఉంది. వెండి ధర ప్రస్తుతం స్థిరంగా ఉంది. కేజీ రూ.2,45,000గా ఉంది. ఈ ధరలు రోజంతా ఉంటాయి. అన్ని జ్యువెలరీ షాపుల్లో ఈ ధరలకు నగలు లభిస్తాయి. వాటికి జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

