OnePlus Offer: ఫస్ట్ టైమ్ బంపరాఫర్… రూ.50 వేల లోపే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ | Premium OnePlus 13 Drops to Just Rs 49,999 for the First Time |
కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, గెలిలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో అంబియెంట్ లైట్ సెన్సార్, యాక్సెలెరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, కంపాస్, జైరోస్కోప్, హాల్ సెన్సార్లు, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రల్ సెన్సార్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. (image: OnePlus India) Source link
