ప్రభన్యూస్

Gold Rate Today: ఒక్కసారిగా గోల్డ్ రేట్లు డౌన్.. ఇదే కొనడానికి బెస్ట్ టైమా? |

 గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,020గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఒకే రోజులో రూ.930 మేర తగ్గుదల కనిపించింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100కు చేరుకోగా, దీనిపై రూ.850 తగ్గింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.690 తగ్గి ప్రస్తుతం రూ.1,07,270 వద్ద కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,020గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఒకే రోజులో రూ.930 మేర తగ్గుదల కనిపించింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100కు చేరుకోగా, దీనిపై రూ.850 తగ్గింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.690 తగ్గి ప్రస్తుతం రూ.1,07,270 వద్ద కొనసాగుతోంది.

గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,020గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఒకే రోజులో రూ.930 మేర తగ్గుదల కనిపించింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100కు చేరుకోగా, దీనిపై రూ.850 తగ్గింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.690 తగ్గి ప్రస్తుతం రూ.1,07,270 వద్ద కొనసాగుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 10:30 am Digital Edition : Prabhanews