ప్రభన్యూస్

AI Startup: ఒకప్పుడు జొమాటో డెలివరీ ఏజెంట్… ఇప్పుడు రెండు స్టార్టప్స్‌కి ఓన్… ఇది కదా సక్సెస్ అంటే | Zomato Delivery Boy Turned Entrepreneur Now | బిజినెస్

సురజ్ బిస్వాస్ పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా చకదా అనే ఊరిలో పెరిగాడు. ఫౌండర్‌గా మారే వాతావరణం తనకు లేదని అతను చెప్పాడు. చిన్న ఊరు, పెద్ద అవకాశాలు కనిపించని స్థలం అని ఆయన చెప్పాడు. ఆయన కోల్‌కతాలోని గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ జనెటిక్స్ పూర్తి చేశాడు. ఒకప్పుడు డాక్టర్ కావాలని కలలు కనేవాడు. కానీ జీవితం వేరే దారిలో వెళ్లింది. గ్రాడ్యుయేషన్ తర్వాత జొమాటోలో డెలివరీ పార్టనర్‌గా…

Read Full News

Aadhaar Update: ఆధార్‌లో ఈ ఉచిత అప్‌డేట్‌కి అదిరిపోయే రెస్పాన్స్… రెండు రోజుల్లోనే… | Over 250000 People Update Aadhaar Email ID in Two Days |

ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే అనేక ముఖ్యమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఈ యాప్‌తో ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను జోడించడం లేదా అప్‌డేట్ చేయడం, అడ్రస్‌ను మార్చడం, ఈమెయిల్ ఐడీని జోడించడం లేదా అప్‌డేట్ చేయడం వంటి పనులను ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా పూర్తి చేయవచ్చు. అలాగే, మీ ఆధార్ వివరాలను డిజిటల్ రూపంలో చూడడం, ఆధార్ ఆథెంటికేషన్ చరిత్రను పరిశీలించడం, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆధార్‌ను సురక్షితంగా షేర్ చేయడం, అవసరమైనప్పుడు డిజిటల్‌గా…

Read Full News

Gold Rate Today: పరుగులు పెడుతున్న పసిడి.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే? |

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్ మార్కెట్‌లో భారత కరెన్సీ ప్రకారం 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,36,466గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ. 3,386 పెరిగింది. అదే విధంగా, భారతీయులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే దుబాయ్ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ 10 గ్రాముల బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.1,28,266గా ఉంది. Source link

Read Full News

Gold Silver MCX Rates: MCXలో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీ జంప్.. ఆనందంలో ఇన్వెస్టర్లు! | బిజినెస్

Last Updated:Jul 03, 2026 9:11 AM IST ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రతీకాత్మక చిత్రం MCX Gold, Silver Rates Today: దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల…

Read Full News

Women Empowerment: ఒక్కో మహిళకు రూ.4 లక్షలతో ఉచితంగా ఆటోలు.. నెలకు రూ.25 వేల ఆదాయం! |

రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభాగ్యులను గుర్తించి ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌కు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన వారు ఈ శిక్షణా బృందంలో ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 23 మంది అర్హులైన ఒంటరి మహిళలను ఎంపిక చేసి వారికి ఎంతో ఓపికగా శిక్షణ ఇస్తున్నారు. Source link

Read Full News

IPO: దలాల్ స్ట్రీట్‌లో IPOల జాతర.. రేసులో దిగ్గజ కంపెనీలు.. ఇన్వెస్టర్లకు పండగే! డబ్బులు డబుల్ అవ్వడం ఖాయం!

త్వరలోనే దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్ల ముందుకు రానున్న మోస్ట్ అవేటెడ్ అప్‌కమింగ్ ఐపీఓల వివరాలు ఇవే Source link

Read Full News

Stocks To Watch: ఈ రోజు మార్కెట్లో అదరగొట్టే స్టాక్స్ ఇవే.. బ్రోకరేజ్ సంస్థల టాప్ లిస్ట్! | బిజినెస్

1. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (DMart) – గోల్డ్‌మన్ శాక్స్ (GS) కాల్: సెల్ (Sell) | టార్గెట్ ధర: ₹4,000 విశ్లేషణ: క్యూ4 ఎఫ్‌వై26 చివరిలో భారీగా స్టోర్లను విస్తరించినప్పటికీ, ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) రంగంలో ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, క్యూ1 ఎఫ్‌వై27 లో కంపెనీ రెవెన్యూ వృద్ధి నెమ్మదించింది. ఇటీవలి కాలంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కొత్త స్టోర్ల ఏర్పాటు వేగం తగ్గింది. కీలక రిస్కులు: వేగంగా స్టోర్లను విస్తరించడం, ‘డీమార్ట్ రెడీ’ (DMart Ready) ఆన్‌లైన్ వ్యాపారం…

Read Full News

iPhone Offer: ఇంతకంటే తక్కువకు ఈ ఐఫోన్ రాదు… యాపిల్ ఫోన్లపై టెంప్టింగ్ ఆఫర్స్ | iPhone 17 Pro Max and iPhone 17 Pro get major price cuts with offers |

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ లాంచ్ ధర 1,69,900 రూపాయలు కాగా సేల్ ధర 1,57,900 రూపాయలు. మొత్తం తగ్గింపు 12,000 రూపాయలు అంటే సుమారు 7 శాతం. అర్హత ఉన్న ఆఫర్లతో తుది ధర 1,54,900 రూపాయలు వరకు తగ్గుతుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో నెలకు 25,650 రూపాయలు చెల్లించి 6 నెలల ప్లాన్ తీసుకోవచ్చు. ఐఫోన్ 17 ప్రో 256జీబీ లాంచ్ ధర 1,34,900 రూపాయలు కాగా సేల్ ధర 1,22,900…

Read Full News

Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? | Ratnadeep Retail Files DRHP for Rs 400 Crore IPO to Expand Stores | బిజినెస్

Last Updated:Jul 02, 2026 5:55 PM IST Ratnadeep IPO | తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్‌గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం రూ.400 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో కంపెనీ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep) తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న…

Read Full News