RBI: ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఒకే నెలలో భారత మార్కెట్లోకి రూ. 60 వేల కోట్లు.. ఎలాగంటే? | బిజినెస్
దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్లకు బూస్ట్ లభించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా గణనీయంగా బలపడింది. మే 20న ఒక డాలర్‌కు రూపాయి విలువ ₹96.80 కి పడిపోగా, జూన్ ముగిసే సమయానికి దాదాపు 2.2% మేర కోలుకోవడం విశేషం. విదేశీ నిధులను ఆకర్షించిన ఆర్‌బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు: పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి రూపాయిపై ఒత్తిడి తెచ్చిన తరుణంలో, ప్రభుత్వం,…
