ప్రభన్యూస్

Gold Silver MCX Rates: MCXలో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీ జంప్.. ఆనందంలో ఇన్వెస్టర్లు! | బిజినెస్


Last Updated:

ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

MCX Gold, Silver Rates Today: దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాల ప్రభావంతో మారుతూ ఉంటాయి. ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.

శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి మార్కెట్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పెట్టుబడిదారులు, ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అదే సమయంలో వెండి ధరలు పెరిగాయి. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బంగారం ధరల్లో గణనీయమైన పతనం నమోదైంది.

ఉదయం 9:02 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ ఎంసీఎక్స్ (MCX) ధరల ప్రకారం, ఆగస్టు 5 ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,876 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే బంగారం ధర రూ.2,118 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ జంప్ కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ కాంట్రాక్ట్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.2,37,300 వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 3,996 పెరిగింది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలహీనపడటం.. మెటల్ స్టాక్స్ గత కొన్ని రోజులుగా పడటంతో ఇప్పుడు బయ్యర్లు మళ్లీ ఎంట్రీ అయ్యేందుకు సుముఖంగా ఉన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 10:02 am Digital Edition : Prabhanews
Gold Silver MCX Rates: MCXలో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీ జంప్.. ఆనందంలో ఇన్వెస్టర్లు! | బిజినెస్

Last Updated:Jul 03, 2026 9:11 AM ISTఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రంMCX Gold, Silver Rates Today: దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాల ప్రభావంతో మారుతూ ఉంటాయి. ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి మార్కెట్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పెట్టుబడిదారులు, ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అదే సమయంలో వెండి ధరలు పెరిగాయి. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బంగారం ధరల్లో గణనీయమైన పతనం నమోదైంది.ఉదయం 9:02 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ ఎంసీఎక్స్ (MCX) ధరల ప్రకారం, ఆగస్టు 5 ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,876 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే బంగారం ధర రూ.2,118 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ జంప్ కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ కాంట్రాక్ట్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.2,37,300 వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 3,996 పెరిగింది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలహీనపడటం.. మెటల్ స్టాక్స్ గత కొన్ని రోజులుగా పడటంతో ఇప్పుడు బయ్యర్లు మళ్లీ ఎంట్రీ అయ్యేందుకు సుముఖంగా ఉన్నారు.Click here to add News18 as your preferred news source on Google. లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link