అదిరిపోయే గుడ్ న్యూస్.. మీకు డ్రైవింగ్ వచ్చా? అయితే డబ్బు సంపాదించండిలా! | బిజినెస్
Last Updated:July 09, 2026 1:34 PM IST మీకు డ్రైవింగ్ వచ్చా.. అయితే డబ్బులు సంపాదించొచ్చు. లేదంటే మీకు కారు ఉన్నా తీపికబురే. ఇకపై ఈ బెనిఫిట్ పొందొచ్చు. అదిరిపోయే గుడ్ న్యూస్.. మీకు డ్రైవింగ్ వచ్చా? అయితే డబ్బు సంపాదించండిలా! కారు ఉండి కూడా నగరంలో ఉండే భారీ ట్రాఫిక్ రద్దీలో డ్రైవింగ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ప్రైవేట్ కారుకు నమ్మకమైన, అనుభవజ్ఞులైన…
