Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 5 కొత్త రూల్స్ అమల్లోకి! | బిజినెస్
Last Updated:Jul 14, 2026 5:01 PM IST Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రద్దు నిబంధనలు, బోర్డింగ్ స్టేషన్ మార్పు, కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్‌తో పాటు మొత్తం ఐదు కీలక సంస్కరణలను ప్రకటించింది. ఈ మార్పులతో రైల్వే సేవలు మరింత సులభతరం కానుండగా, ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. News18 భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు మౌలిక…
