ప్రభన్యూస్

Trump News: పెట్రోల్, వంట గ్యాస్ ధరలు భగ్గుమనే సంకేతాలు.. ప్రపంచ దేశాల్ని ముంచేస్తున్న ట్రంప్! |

Strait of Hormuz attack, Iran tanker strike, Indian crew death Hormuz, Trump Iran blockade 2026, Houthi attack Saudi Abha, Hormuz oil tanker fees Trump, global oil prices impact India, హర్మూజ్ జలసంధి దాడి, ఇరాన్ ట్యాంకర్ దాడి భారతీయుడు, ట్రంప్ హర్మూజ్ టోల్, హూతీలు సౌదీ దాడి, హర్మూజ్ ఉద్రిక్తతలు భారత్,Strait of Hormuz attack, Iran tanker strike, Indian crew death Hormuz, Trump Iran blockade 2026, Houthi attack Saudi Abha, Hormuz oil tanker fees Trump, global oil prices impact India, హర్మూజ్ జలసంధి దాడి, ఇరాన్ ట్యాంకర్ దాడి భారతీయుడు, ట్రంప్ హర్మూజ్ టోల్, హూతీలు సౌదీ దాడి, హర్మూజ్ ఉద్రిక్తతలు భారత్,

మీ ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. వెంటనే రీ-ఫిల్ బండ కోసం ఆర్డర్ ఇచ్చేయండి. ఆలస్యం చెయ్యవద్దు. ఎందుకంటే.. వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే కాదు.. పెట్రోల్, డీజిల్, ఎరువులు, మందులు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు.. ఇలాంటివన్నీ భారీగా ధరలు పెరిగే పరిస్థితి దాపురిస్తోంది. అమెరికా, ఇరాన్ చేసుకుంటున్న యుద్ధం వల్ల మనం ఇరుక్కుపోతున్నాం. సంపన్న దేశమైన అమెరికా.. తన స్థాయిని మర్చిపోయి.. వీధి రౌడీలా తయారై.. రోజూ గొడవలు పెట్టుకుంటోంది. ఇప్పుడు ట్రంప్ చేసిన కొత్త ప్రకటనలైతే.. ప్రపంచ దేశాల గుండెల్లో చమురు నౌకల్ని పరుగెత్తిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 4:39 pm Digital Edition : Prabhanews