ప్రభన్యూస్

MCX: ఎంసీఎక్స్‌లో భారీగా పతనం అయిన బంగారం, గోల్డ్ రేట్స్ | బిజినెస్

Last Updated:Jul 16, 2026 9:06 AM IST MCX: దేశీయ కమెడిటీ మార్కెట్‌లో గురువారం కూడా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. బుధవారంకు కొనసాగింపుగా గోల్డ్, సిల్వర్ ధరలు పడ్డాయి. గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫైల్ ఫోటో దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి….

Read Full News

Kia Syros EV: సింగిల్ ఛార్జ్‌తో 526 కిలోమీటర్ల రేంజ్, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారెంటీ… మార్కెట్లోకి కియా సైరోస్ ఈవీ |

కియా సైరోస్ ఈవీలో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి. ఇందులో మొత్తం 16 ఆటోనమస్ ఫంక్షన్లు ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో భాగం. అదనంగా 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ముందు, వెనుక, పక్క పార్కింగ్ సెన్సర్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్,…

Read Full News

Stocks to Watch: ఈరోజు ట్రెండింగ్‌లో ఉన్న షేర్లు ఇవే.. ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చే అవకాశం! | బిజినెస్

1. డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologies) – HSBC విశ్లేషణ రేటింగ్: ‘బై’ (Buy) కాల్‌కు అప్‌గ్రేడ్ చేశారు. టార్గెట్ ప్రైస్: రూ. 16,000 కు పెంచారు. ముఖ్య విశేషాలు: పాత పీఎల్ఐ (PLI) గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం రూ. 62,500 కోట్ల మొబైల్ ఫోన్ ఉత్పాదక పథకాన్ని ప్రకటించింది. దీంతో మార్జిన్ల తగ్గుదల, కస్టమర్ల నిలువరింపుపై ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి. మొబైల్ ఫోన్ మార్జిన్ అంచనాలు 30 బిపిఎస్ (bps) పెరిగాయి. టార్గెట్ P/E…

Read Full News

Petrol Diesel Price Today: క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు.. ఏపీ, తెలంగాణలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 16, 2026 6:18 AM IST AP Telangana Petrol Diesel Price Today July 15: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. ఫైల్ ఫోటో అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. యుద్ధం భీకరంగా మారితే క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి…

Read Full News

Semicon 2.0 Mission: ఆరు లక్ష్యాలు… రూ.1.27 లక్షల కోట్లు… మోదీ ప్రభుత్వం సెమీకండక్టర్ ప్లాన్ | Modi Cabinet Clears Rs 1.27 Lakh Crore Semicon 2.0 | బిజినెస్

సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్, మేధో సంపత్తి (ఐపీ), వాణిజ్య అవసరాలు, వ్యూహాత్మక చిప్ డిజైన్లు, కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద సెమీకండక్టర్ యంత్రాలు, ముడి పదార్థాలు, రసాయనాలు, గ్యాస్‌ల తయారీ చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే మరిన్ని చిప్ తయారీ యూనిట్లను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. 1. చిప్ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు: దేశీయ చిప్ డిజైన్ రంగాన్ని మరింత అభివృద్ధి…

Read Full News

NPS Vs PPF Vs EPF: అధిక పన్నులు చెల్లిస్తున్నారా? ట్యాక్స్ ఆదా చేయడానికి ఏ పథకం బెస్ట్? తెలుసుకోండి

NPS Vs PPF Vs EPF | ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ కొనసాగుతున్న సమయంలో రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారు తమ పెట్టుబడులను మరోసారి పరిశీలిస్తున్నారు. పన్ను ఆదా చేయడంతో పాటు భవిష్యత్తుకు నిధి సమకూర్చుకోవాలనుకునే వారికి ఎన్‌పీఎస్, పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి పథకాలు ముఖ్యమైన ఎంపికలుగా ఉన్నాయి. అయితే ఈ మూడు పథకాల్లో పన్ను ప్రయోజనాలు, రాబడులపై పన్ను విధానం, డబ్బు తీసుకునే నిబంధనల్లో తేడాలు ఉన్నాయి. Source link

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది.. ఇక టికెట్‌ బుకింగ్ సమస్యలకు చెక్ | బిజినెస్

ప్రస్తుతం వినియోగదారులు https://www.irctc.co.in/eticket/ ద్వారా కొత్త బీటా వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ప్రస్తుతం ఉపయోగిస్తున్న IRCTC వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా బీటా వెర్షన్‌కు ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచారు. ట్రయల్ దశలో వినియోగదారుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా మరిన్ని మార్పులు చేసి పూర్తి స్థాయి వెబ్‌సైట్‌ను విడుదల చేయాలని IRCTC లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల సూచనలతో రూపుదిద్దుకున్న కొత్త వెబ్‌సైట్ కొత్త IRCTC వెబ్‌సైట్ రూపకల్పనలో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థుల…

Read Full News

Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల అప్‌డేట్.. నేటి రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 15, 2026 6:36 AM IST AP Telangana Petrol Diesel Price Today July 15 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ…

Read Full News

Stocks to Watch Today: ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే.. కొనుగోలు చేస్తే భారీ రిటర్న్స్ వచ్చే ఛాన్స్! |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో టాటా ఎల్క్సి (Tata Elxsi) కూడా ఒకటి. కంపెనీ Q1 ఫలితాల్లో ఆదాయం అంచనాలకు మించి వచ్చినప్పటికీ, మార్జిన్లు గణనీయంగా తగ్గడంతో JPMorgan రూ.3,500 టార్గెట్ ప్రైస్‌తో ‘Neutral’ రేటింగ్ కొనసాగించింది. మీడియా, టెలికాం విభాగాలు వృద్ధికి ప్రధాన బలంగా నిలవగా, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ విభాగాల్లో బలహీనత కనిపించింది. FY27లో హై సింగిల్ డిజిట్ (HSD) ఆదాయ వృద్ధిని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, హెల్త్‌కేర్ రంగం పుంజుకోవడంపై ఇంకా అనిశ్చితి ఉందని…

Read Full News

India UK FTA: భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి.. దేశంలో ఏవి చౌక అవుతాయి? ఎవరికెంత లాభం? | బిజినెస్

న్యూస్18 ఇంగ్లీష్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో భారతీయ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు అందరూ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గనున్నాయి. అదే సమయంలో భారతదేశం నుంచి యూకేకు వెళ్లే వేలాది ఉత్పత్తులకు సుంకరహిత ప్రవేశం లభించనుంది. దీంతో భారతీయ ఉత్పత్తులు బ్రిటిష్ మార్కెట్‌లో మరింత పోటీగా మారే అవకాశముంది. భారత్-యూకే FTA అంటే ఏమిటి? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే…

Read Full News