ప్రభన్యూస్

Health Insurance: రూ.5 లక్షలు కాదు… ఉచితంగా రూ.10 లక్షల బీమా… హెల్త్ స్కీమ్‌లో డబుల్ బెనిఫిట్? | Ayushman Bharat Cover May Double to Rs 10 Lakh |

కిడ్నీ లేదా లివర్ మార్పిడి వంటి ఖరీదైన శస్త్రచికిత్సలు, క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఇతర కార్డియాక్ చికిత్సలు, ఆధునిక క్యాన్సర్ చికిత్సలు, ప్రత్యేక టార్గెటెడ్ థెరపీలు, ఎక్కువ కాలం ఐసీయూలో చికిత్స అవసరమయ్యే పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సలు లాంటివాటికి ప్రతిపాదించిన రూ.10 లక్షల కవరేజీ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇతర ముఖ్యమైన పరిపాలనా మార్పుల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఆర్థిక కవరేజీని రెట్టింపు చేయడంతో పాటు, ఆరోగ్య సేవలను సులభతరం చేయడానికి జూలై 2026 నివేదికలో కొన్ని…

Read Full News

Bank News: బ్యాంకులు బీమా అమ్మి ఎంత సంపాదించాయో తెలుసా? SBIతో పాటు ఇతర బ్యాంకుల రిపోర్ట్ | బిజినెస్

Last Updated:Jul 14, 2026 9:02 PM IST ప్రభుత్వ బ్యాంకులు రుణాలపై వడ్డీతో పాటు బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ల పంపిణీ ద్వారా కూడా భారీ కమిషన్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. News18 ప్రభుత్వ బ్యాంకులు ఇక రుణాలపై వడ్డీతో మాత్రమే కాదు.. కమిషన్ ద్వారానూ వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా బీమా పాలసీల విక్రయాల ద్వారా ఈ ఆదాయం భారీగా పెరిగింది. ఈ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యధిక వృద్ధిని…

Read Full News

LPG Cylinder: గ్యాస్ సిలిండర్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్.. LPGలో కొత్త మార్పు.. వీరి కోసం అదిరిపోయే ప్లాన్.. |

దేశంలో ఎల్పీజీ (LPG) వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ చమురు సంస్థలు కొత్త ఆలోచనపై ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, వీధి ఆహార విక్రేతలు, అద్దె ఇళ్లలో నివసించే వారు, విద్యార్థులు, వలస కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ బరువుతో, సులభంగా మోయగలిగే కొత్త ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 19 కిలోల బరువైన కమర్షియల్ సిలిండర్‌ను మోయడంలో ఇబ్బంది…

Read Full News

LPG Gas Cylinder: ఇకపై 5 కిలోలు, 10 కిలోలు లేదా 14 కిలోల LPG గ్యాస్ సిలిండర్.. ధర, ఎలా పొందాలి..? ఫుల్ డీటెయిల్స్ ఇవిగో

LPG Gas Cylinder: ఇకపై ఇళ్ల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగిస్తారు. ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్వంటగ్యాస్ వినియోగాన్ని సులభతరం చేయడానికి కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. 10 కేజీలు అంతకంటే తేలికైన వాణిజ్య సిలిండర్లను తీసుకొస్తున్నాయి గ్యాస్ ఏజెన్సీలు. Source link

Read Full News

Gold Price: బంగారం ధర 20% ఢమాల్.. ఇక పెరుగుతుందా? జేపీ మోర్గాన్ సంచలన అంచనా.. |

ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం HSBC 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన బంగారం ధరల అంచనాలను సవరించింది. 2026 సగటు ధర అంచనాను 4,864 డాలర్ల నుంచి 4,560 డాలర్లకు తగ్గించింది. 2027 అంచనాను 5,000 డాలర్ల నుంచి 4,925 డాలర్లకు సవరించింది. 2026 మిగిలిన కాలంలో బంగారం ధరలు 3,800 నుంచి 4,700 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏడాది చివరికి ధరలు సుమారు 4,750 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేసింది. Source…

Read Full News

MCX Gold Price: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 14, 2026 9:08 AM IST MCX Gold Price: అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు మళ్లీ ఊపునిచ్చాయి. గురువారం ఎంసీఎక్స్ (MCX) ట్రేడింగ్ ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల దృష్టి మరోసారి విలువైన లోహాలపై పడింది. ప్రస్తుతం బంగారం, వెండి ఎంతకు ట్రేడవుతున్నాయి? ఈ పెరుగుదలకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. …

Read Full News

SBI Funds IPO: లిస్టింగ్‌కు ముందే సెన్సేషన్.. SBI AMC IPOపై భారీ డిమాండ్ ఎందుకు? | బిజినెస్

Last Updated:Jul 14, 2026 9:27 AM IST SBI Funds Management IPO Opens Today: ఐపీఓల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మరో కీలక అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ (SBI Funds Management) ఐపీఓ ఈరోజు నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు తెరచుకుంది. ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల పెట్టుబడులు రావడం, గ్రే మార్కెట్‌లో కూడా మంచి ప్రీమియంతో ట్రేడవుతుండటంతో…

Read Full News

Gold Price Today: ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్లు డౌన్.. 10 గ్రాముల ధర ఎంతంటే? ఇదే కొనడానికి బెస్ట్ టైమా? |

అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900కు చేరుకుంది. నిన్నటి కంటే రూ.100 తగ్గింది. భారతదేశంలో ఎక్కువ మంది ఆభరణాల కొనుగోలుకు 22 క్యారెట్ల బంగారాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఈ ధరల మార్పు నేరుగా నగల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. చిన్న మొత్తంలో తగ్గుదల కనిపించినప్పటికీ, భారీ బడ్జెట్‌తో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది కొంత మేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఈరోజు తగ్గుదల…

Read Full News

White Brinjal Farming: వంకాయ కాదు తెల్ల వంకాయ సాగు చేస్తే ప్రాఫిట్.. వీటికి ఎందుకంత డిమాండ్ తెలుసా..? |

White Brinjal Farming: చాలా మంది రైతులు ఇప్పుడు సంప్రదాయ వంకాయ సాగుకు బదులుగా తెల్ల వంకాయ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రకం, సమతుల్య పోషణ , సకాలంలో పర్యవేక్షణ ఉంటే ఈ పంట ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు. రైతులు నాణ్యతను పాటిస్తూ, సరైన సమయంలో పంటను మార్కెట్‌కు తరలిస్తే, సాధారణ వంకాయలతో పోలిస్తే దీనికి మెరుగైన ధర లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Source link

Read Full News

Property Rights: భర్త చనిపోతే అత్తింటి ఆస్తిపై భార్యకు హక్కు ఉంటుందా? చట్టం ఏం చెబుతోంది? లాయర్ క్లియర్ కట్ సమాధానం ఇదే.. |

Last Updated:Jul 14, 2026 4:41 PM IST Property Rights: భర్త మరణించిన తర్వాత అత్తింటి ఆస్తిపై భార్యకు హక్కు ఉంటుందా? అత్తమామలు సంపాదించిన ఆస్తిలో కోడలు వాటా కోరవచ్చా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఆస్తి స్వభావం, వీలునామా ఉందా లేదా అనే అంశాల ఆధారంగానే హక్కులు నిర్ణయించబడతాయని, అత్తమామల స్వీయ సంపాదిత ఆస్తి, భర్త సంపాదించిన ఆస్తికి చట్టంలో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Source…

Read Full News