పండుగ సీజన్‌లో గోల్డ్ రేటు ఎలా ఉండబోతోంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక రిపోర్ట్! | బిజినెస్
Last Updated:Aug 19, 2026 6:15 PM IST పండుగల సీజన్ దగ్గరపడుతోంది.. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది! భారత్‌లో గోల్డ్ మార్కెట్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. News18 భారత్‌లో బంగారం మార్కెట్ మరోసారి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు పెరుగుతుండటంతో పాటు పెట్టుబడి ఆసక్తి కొనసాగడం, బంగారం…
