PIB Fact Check: ఆధార్ ఉంటే స్కూటర్, మొబైల్ ఫ్రీ అంటూ వైరల్.. నమ్మొద్దంటున్న కేంద్రం! | బిజినెస్
Last Updated:Aug 19, 2026 2:59 PM IST PIB Fact Check: ఆధార్ కార్డు ఉంటే ఉచిత స్కూటర్, మొబైల్ ఫోన్, మొబైల్ రీఛార్జ్ అందిస్తామంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన AI-సృష్టిత వీడియోలను ఉపయోగించి జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా…
