ప్రభన్యూస్

Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ఆకాశాన్ని తాకనున్న ధరలు! | బిజినెస్


Last Updated:

Samsung Chip Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్‌డేట్. Samsung Electronics తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అన్ని ఫోన్ల ధరలు వెంటనే పెరగకపోయినా.. చిప్ తయారీ ఖర్చుల పెరుగుదల కొనసాగితే రాబోయే నెలల్లో ముఖ్యంగా ప్రీమియం, AI ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.

News18
News18

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి బిగ్ అలర్ట్. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ముఖ్యంగా AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఈ ధరల పెంపునకు కారణంగా కనిపిస్తోంది. అయితే దీని ప్రభావం వెంటనే అన్ని స్మార్ట్‌ఫోన్ల ధరలపై పడుతుందని చెప్పలేం. కానీ చిప్ తయారీ ఖర్చులు పెరిగితే భవిష్యత్తులో కొన్ని ఫోన్ల ధరలు పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 2:50 pm Digital Edition : Prabhanews
Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ఆకాశాన్ని తాకనున్న ధరలు! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:38 PM ISTSamsung Chip Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్‌డేట్. Samsung Electronics తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అన్ని ఫోన్ల ధరలు వెంటనే పెరగకపోయినా.. చిప్ తయారీ ఖర్చుల పెరుగుదల కొనసాగితే రాబోయే నెలల్లో ముఖ్యంగా ప్రీమియం, AI ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.
News18స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి బిగ్ అలర్ట్. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ముఖ్యంగా AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఈ ధరల పెంపునకు కారణంగా కనిపిస్తోంది. అయితే దీని ప్రభావం వెంటనే అన్ని స్మార్ట్‌ఫోన్ల ధరలపై పడుతుందని చెప్పలేం. కానీ చిప్ తయారీ ఖర్చులు పెరిగితే భవిష్యత్తులో కొన్ని ఫోన్ల ధరలు పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది.మరింత చదవండి

Source link