Money Earning: మీ జీతం తక్కువా? ఏం పర్లేదు.. ఈ ప్రభుత్వ పథకాల ద్వారా నెలకు రూ.2,000తో రూ.10 లక్షలు .. |
రోజుకు రూ.500 సంపాదిస్తే పెద్ద మొత్తం కాదనిపించొచ్చు. కానీ ఆ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసి, సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని కూడబెట్టే అవకాశం ఉంటుంది. నెలకు రూ.15,000 ఆదాయం వస్తున్న వ్యక్తి అందులో రూ.2,000 లేదా రూ.3,000ను క్రమశిక్షణతో పెట్టుబడిగా కొనసాగిస్తే.. రూ.10 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి పెట్టుబడికి రాబడి, కాలపరిమితి, రిస్క్ భిన్నంగా ఉంటాయని అంటున్నారు హైదరాబాద్‌కు…
