New SIM Rules | డిజిటల్ అరెస్ట్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త సిమ్ కార్డుల జారీపై మరింత కఠినమైన వెరిఫికేషన్ తీసుకురానుంది. సిమ్ యాక్టివేట్ చేసే ముందే అనుమానాస్పద వివరాలను గుర్తించి, మోసాలకు ఉపయోగించే నంబర్లను అడ్డుకునేలా కొత్త విధానం ఉండనుంది.
Source link
New SIM Rules: కొత్త సిమ్ తీసుకునే వారికి షాక్… ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రూల్స్ ఇవే!
